
శ్రీ వరసిద్ధి వినాయకుని అనుగ్రహమయమైన సన్నిధి
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రతిరోజూ నిత్యపూజలు, ప్రత్యేక సేవలు, హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. భక్తుల మనశ్శాంతి, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, విద్యా–వృత్తి అభివృద్ధి కలగాలని స్వామి సన్నిధిలో నిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయి. నిత్యపూజల ప్రాయోజకత్వం, హోమాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భక్తులు భగవంతునికి తమ సేవలను సమర్పించుకోవడానికి దేవస్థానం సదా ఆహ్వానిస్తోంది. 🙏
ఆలయ నిర్మాణ ప్రారంభం